విద్యా వారోత్సవాల్లో జిల్లా స్థాయి ఉత్తమ ప్రతిభ అవార్డు పొందిన సిహెచ్. గణేష్ <br>
విద్యా వారోత్సవాల్లో జిల్లా స్థాయి ఉత్తమ ప్రతిభ అవార్డు పొందిన సిహెచ్. గణేష్ ప్రజావాణి మే:16 కామారెడ్డి జిల్లా ప్రతినిధి : మా పాఠశాలలో ఆర్ట్ & క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సిహెచ్. గణేష్‌కుమార్ గారు విద్యా వారోత్సవాల సందర్భంగా జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు.యోగ భవనంలో నిర్వహించిన ఘన కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి (డి ఈ ఓ ) రాజు చేతుల మీదుగా ఆయనకు ఈ అవార్డు ప్రదానం చేయబడింది.విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీసి, కళల...