prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 May 2026, 7:20 am Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

విద్యా వారోత్సవాలలో భాగంగా యోగ అభ్యాసన తరగతులు

*విద్యా వారోత్సవాలలో భాగంగా యోగ అభ్యాసన తరగతులు*

*చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)*

విద్యా వారోత్సవాలలో భాగంగా రెండవ రోజు చండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యోగ అభ్యాసన తరగతులు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఘన్ శ్యామ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. యోగ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్ అధ్యాపకులు బాల సైదులు, పద్మజ, జ్యోతి, ప్రమీల, సంధ్య, సునీత, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.