విద్యార్ధుల ఆరోగ్యంతో చెలగాటం సహించేది లేదు* * *మెనూ పాటించకపోతే చర్యలు తప్పవు* *  *విద్యార్ధులతో కలసి క్రింద కూర్చుని వివరాలు ఆడుతున్న ఎమ్మెల్యే*

*విద్యార్ధుల ఆరోగ్యంతో చెలగాటం సహించేది లేదు*   * *మెనూ పాటించకపోతే చర్యలు తప్పవు* * *విద్యార్ధులతో కలసి క్రింద కూర్చుని వివరాలు ఆడుతున్న ఎమ్మెల్యే*   *ఆహారతనిఖీ, తాగునీటి పరీక్షలు చేయించాలన్న ఎమ్మెల్యే*   ప్రజావాణి ప్రతినిధి రంపచోడవరం ఫిబ్రవరి 7   ప్రభుత్వ పాఠశాలల్లో, వసతిగృహాల్లో విద్యార్ధులకు అందించే ఆహారంలో ఎలాంటి రాజీ పడ్డా చర్యలు తప్పవని రంపచోడవరం ఎమ్మెల్యే రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ మిరియాల శిరీషాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. మారేడుమిల్లి మండలం దేవరపల్లి ఆశ్రమ...