విద్యార్థుల హక్కులు, పరీక్షల పారదర్శకత కోసం కాంగ్రెస్ పోరాటానికి మద్దతు ఇవ్వాలి తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి

నీట్ పేపర్ లీక్, విద్యార్థులపై పోలీసు దౌర్జన్యానికి నిరసనగా రాహుల్ గాంధీ ధర్నావిద్యార్థుల హక్కులు, పరీక్షల పారదర్శకత కోసం కాంగ్రెస్ పోరాటానికి మద్దతు ఇవ్వాలి: తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డిషాద్‌నగర్, ప్రజావాణి, జూలై 22:దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసిన నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం జవాబుదారీతనం వహించాలని, అలాగే తమ హక్కుల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల దౌర్జన్యానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మాజీ జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి...