విద్యార్థుల సౌకర్యం కోసం వాటర్ ఫ్రిజ్ అందించిన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్

ప్రజావాణి// గోదావరిఖని విద్యార్థుల సౌకర్యం కోసం వాటర్ ఫ్రిజ్ అందించిన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్రామగుండం మహిళా గురుకుల కళాశాలలో విద్యార్థులకు చల్లని తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఆధ్వర్యంలో వాటర్ ఫ్రిజ్‌ను అందించారు. గురుకుల పేరెంట్స్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కవ్వంపల్లి సతీష్, కళాశాల ప్రిన్సిపాల్ తేజస్విని తదితరులు విద్యార్థుల అవసరాన్ని ఎమ్మెల్యే, మేయర్ మహంకాళి స్వామి, అదనపు కలెక్టర్ అరుణశ్రీ దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించారు.ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన వాటర్...