“‘విద్యార్థుల సామాజిక బాధ్యతను పెంపొందించుటయే – సెన్సెస్ పోటీల యొక్క ముఖ్య లక్ష్యం

నెల్లూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్23) ఉదయగిరి మండలం లోని ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సామాజిక బాధ్యతను పెంపొందించుటయే సెన్సెస్ పోటీల యొక్క ముఖ్య లక్ష్యం శ్రీ.టి.వెంకటేశ్వర్లు,ఉదయగిరి మండల విద్యాశాఖధికారి,ఉదయగిరి మండలం లోని ఉన్నత పాఠశాలలో,పాఠశాల స్థాయిలో జనాభా గణన  కంపిటేషన్స్ ద్వారా విద్యార్థులలో సామాజిక బాధ్యతను, డేటా విశ్లేషణ నైపుణ్యాన్ని అభివృద్ధి పరచవచ్చును అని,ఈ పోటీల ద్వారా విద్యార్థులను భావి బాధ్యతాయుత పౌరులు గా తీర్చిదిద్దడం లో సహాయ పడతాయి అని ఉదయగిరి మండల విద్యాశాఖాధికారి శ్రీ టి.వెంకటేశ్వర్లు తెలిపారు. అదేవిధంగా పాఠశాల స్థాయి ...