విద్యార్థుల భవిష్యత్తుకు విద్యే బలమైన పునాది
*విద్యార్థుల భవిష్యత్తుకు విద్యే బలమైన పునాది*విద్యార్థుల భవిష్యత్తుకు విద్యే బలమైన పునాది**బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్* *అమ్మ ఆదర్శం యూత్ విద్యార్థులకు చేయూత** *మన ప్రజావాణి* మందమర్రి:- జూలై 11విద్యార్థుల భవిష్యత్తుకు విద్యే బలమైన పునాది అని బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు. విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా అమ్మ ఆదర్శం యూత్ మంచిర్యాల ఆధ్వర్యంలో పట్టణంలోని ఒర్రెగడ్డ బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం విద్యా కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెల్లంపల్లి ఏసీపీ కిరణ్...