విద్యార్థులపై కేంద్రం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి

*విద్యార్థులపై కేంద్రం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి...**నిరంకుశ వైఖరితో పాలన చేయలేరు.**సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం.**జులై 29 యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి పెంట బాలరాజు మన ప్రజావాణి*ఢిల్లీ విద్యార్థులపై లాఠీ చార్జ్ ప్రజా స్వామ్యం పై దాడి అని , ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల పై కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని ఇలాంటి కక్ష సాధింపు చర్యలతో పరిపాలన చేయలేరని సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. బుధ వారం రోజు రాఘవేంద్ర కన్వెన్షన్ హాల్లో సిపిఐ యాదాద్రి భువనగిరి జిల్లా కౌన్సిల్...