విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
•విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ*ఎల్‌ఐజీ కాలనీ పాఠశాలలో సేల్స్‌ఫోర్స్ ఉద్యోగుల సేవా కార్యక్రమంపాల్గొన్న మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి* భారతీనగర్, జూన్ 19 (ప్రజావాణి): భారతీనగర్ డివిజన్ పరిధిలోని ఎల్‌ఐజీ కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సేల్స్‌ఫోర్స్ కంపెనీ ఉద్యోగుల ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు విద్యా సామగ్రిని అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో కార్పొరేట్ సంస్థల...