విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం అందాలి
విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం అందాలి వైరా మండలం పాలడుగు ప్రాథమిక పాఠశాలలో ఆకస్మిక తనిఖీ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన కలెక్టర్ ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం మెరుగుపర్చి, రీడింగ్ స్కిల్స్ పెంపొందేలాగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. వైరా మండలం పాలడుగు గ్రామంలోని ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో నిర్వహిస్తున్న ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం అమలును జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా...