విద్యార్థులకు అండగా మేముంటాం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
*విద్యార్థులకు అండగా మేముంటాం..* *విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి* *షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్..* *షాద్ నగర్ పట్టణ కూడలిలో విద్యార్థుల ధర్నాకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మద్దతు* షాద్ నగర్ ప్రజావాణి జూలై 23 :షాద్ నగర్ పట్టణ కూడలిలో నీట్ పేపర్ లీకేజీ పై విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీ కారణంగా 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలు బలి...