విద్యార్థి ఆత్మహత్య కి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి.ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి
విద్యార్థి ఆత్మహత్య కి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి.ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి. ప్రజవాని :ప్రొద్దుటూరు పట్టణంలోని నడింపల్లి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం నందు పదవ తరగతి చదువుతున్న నరసింహులు అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని సోమవారం ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,విద్యార్థుల యొక్క భద్రతను బాధ్యత వహించాల్సిన దుస్థితి చూస్తే అధికారులు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంతో ఎంత వ్యవహరిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. అదేవిధంగా విద్యార్థి...