విద్యార్థి,యువజన సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం
కడప జూలై 24 ప్రజావాణి నీట్ పేపర్ లీకేజీ కారకులైన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్యాసంస్థల బందును కడప నగరంలో విజయవంతం చేసిన ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి,రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు,రాష్ట్ర అధ్యక్షులు తగిలి రాజేంద్రప్రసాద్,ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అరుణ్,నాయకులు శివ,రాష్ట్ర అధ్యక్షులు జగన్ రాథోడ్,నాయకులు నాగేంద్ర.ఈ సందర్భంగా వారు బంద్ ని ఉద్దేశించి మాట్లాడుతూ.నీట్ పేపర్ లీకేజీ కి భాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే...