విద్యతో వ్యాపారం చేస్తున్న శ్రీ భాష్యం మోడల్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలి. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు, వీరపోగు రవి.
కడప జూన్ 22ప్రజావాణి వేంపల్లి నగరం లోని ప్రైవేటు విద్యాసంస్థలు కార్పొరేట్ విద్యాసంస్థ లకి ఏమాత్రం తగ్గకుండా వారికి దీటుగా చదువు పేరుతో పాఠశాలల ఆవరణంలోనే పుస్తకాలు,యూనిఫామ్, షూస్, మరియు అనేక పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వేల,లక్షలు రూపాయలు దోపిడీ చేస్తూ వ్యాపారానికి దిగబడిన శ్రీ భాష్యం పబ్లిక్ స్కూల్ నీ అడ్డుకున్న ఎస్ఎఫ్ఐ నాయకత్వం అనంతరం ప్రభుత్వ నిబంధనలు పాటించని శ్రీ భాష్యం పబ్లిక్ స్కూల్ సీజ్ చేయాలని పాఠశాల వద్దనే ధర్నా నిర్వహించిన ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జాల...