విద్యతోవస్తుందివివేకం. వివేకం తెస్తుంది సౌభాగ్యo 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనుపరచిన విద్యా కుసుమాలకు ప్రతిభా పురస్కారాలు
కావలి, (జూన్ 06) ప్రజావాణి రోజున విశ్వశాంతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల కావలి నందురత్నమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు,సేవా తత్పరులు ఎంవీ ప్రసాదరావు ఆధ్వర్యంలోముందుగ,వారి ధర్మ పత్ని విశ్రాంత ప్రధానోపాధ్యాయులు,స్వర్గీయ శ్రీమతి రత్నమ్మ చిత్ర పటమునకుపుష్పమాలను సమర్పించిఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.తదుపరి స్వచ్చంద సంస్థల అధ్యక్షులు SK బాష అధ్యక్షతన ఇటీవల జరిగిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో.ప్రభుత్వ,మరియు ప్రైవేట్ పాఠ శాలలలోఅత్యున్నత ప్రతిభ కనుపరచిన,విద్యార్థిని,విద్యార్థులకు,మెమెంటోలు, బహుమతులు అతిధులు వివి.రమణ కుమార్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్, కావలి చేతులమీదుగా కరతాళ ధ్వనులమధ్యన విద్యార్థులకు అందించడం జరిగింది.కావలి...