prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 June 2026, 7:29 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

విద్యతోవస్తుందివివేకం. వివేకం తెస్తుంది సౌభాగ్యo 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనుపరచిన విద్యా కుసుమాలకు ప్రతిభా పురస్కారాలు

కావలి, (జూన్ 06) ప్రజావాణి రోజున విశ్వశాంతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల కావలి నందురత్నమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు,సేవా తత్పరులు ఎంవీ ప్రసాదరావు ఆధ్వర్యంలోముందుగ,వారి ధర్మ పత్ని విశ్రాంత ప్రధానోపాధ్యాయులు,స్వర్గీయ శ్రీమతి రత్నమ్మ చిత్ర పటమునకుపుష్పమాలను సమర్పించిఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.తదుపరి స్వచ్చంద సంస్థల అధ్యక్షులు SK బాష అధ్యక్షతన ఇటీవల జరిగిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో.ప్రభుత్వ,మరియు ప్రైవేట్ పాఠ శాలలలోఅత్యున్నత ప్రతిభ కనుపరచిన,విద్యార్థిని,విద్యార్థులకు,మెమెంటోలు, బహుమతులు అతిధులు వివి.రమణ కుమార్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్, కావలి చేతులమీదుగా కరతాళ ధ్వనులమధ్యన విద్యార్థులకు అందించడం జరిగింది.కావలి డివిజన్స్థాయిలో.ప్రభుత్వపాఠ శాలలో మొదటి ర్యాంకులు సాధించిన వారు 1)వై.నీతు ప్రియ రెడ్డి 600/590పుర పాలక ఉన్నత పాఠశాల 4వ వార్డ్ కావలి 2)SD రోషిణి 600/590 పురపాలక ఉన్నత పాఠశాల 8వ వార్డ్ కావలి 3)ఎం వి.సాయి కిరణ్ 600/589, 8వ వార్డ్ పురపాలక ఉన్నత పాఠశాల కావలి మరియు ప్రైవేట్ పాఠశాలలో.ర్యాంకులు సాధించిన వారు 1)బి.శరణ్య 600/597మొదటి ర్యాంక్ శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠ శాల కావలి 2)కెవి. అక్షజరెడ్డి, IAS ఇంగ్లిష్ మీడియం స్కూల్ కావలి 600/595,మరియువిద్యార్థులులో సృజనాత్మక శక్తీ,జిజ్న్యాస,పెంపొందించాలనే మంచి ఆలోచనతో.ప్రోత్సహక బహుమతులు ప్రభుత్వపాఠ శాలలో500మార్కులు సాధించిన 27మందికి, ప్రైవేట్ పాఠశాలలోని 14మందికి,డీస్పీరమణ కుమార్ మరియు 2టౌన్,సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.గిరి బాబు చేతులమీదుగ బహుమతులు,మెమెంటోలు హర్షధ్వనులమధ్యన అందించడం జరిగింది.పై కార్యక్రమంలో.వివిధ.స్వచ్చంద సంస్థల ప్రతినిధులు,సామాజిక సేవకులు,మరియు తల్లి దండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు