విద్యతోనే సమాజ మార్పు*-ఎడ్యుకేషన్ హబ్‌గా అందోల్ అభివృద్ధి-మంత్రి దామోదర్ రాజనర్సింహ
*విద్యతోనే సమాజ మార్పు*-ఎడ్యుకేషన్ హబ్‌గా అందోల్ అభివృద్ధి-మంత్రి దామోదర్ రాజనర్సింహ-అందోలులో మంత్రి సుడిగాలి పర్యటన-రూ. 27.76 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం.-పాలిటెక్నిక్‌లో రూ. 43 లక్షలతో మెకానికల్ వర్క్‌షాప్ ప్రారంభం.-నియోజకవర్గంలో విద్యాసంస్థల విస్తరణకు ప్రాధాన్యం*మన సమగ్ర ప్రజావాణి, అందోలు నియోజకవర్గం- ఏప్రిల్ 18:*విద్యే సమాజాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలో నిర్వహించిన సుడిగాలి పర్యటనలో భాగంగా విద్యా అభివృద్ధి, మౌలిక వసతుల పెంపుపై ఆయన దృష్టి సారించారు....