విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో పేదల ఇళ్ళు తొలగింపుకు ప్రభుత్వం సిద్ధం.

కృష్ణాజిల్లా,జూన్ 7 ప్రజావాణి విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో పేదల ఇళ్ళు తొలగింపుకు ప్రభుత్వం సిద్ధం. రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం పేరుతో వంద కుటుంబాలను ఖాళీ చేయించేందుకు ప్రయత్నం.ఫ్లైఓవర్ నిర్మాణం వద్దంటూ నిరసన దీక్షకు దిగిన బాధిత కుటుంబాలు.మద్దతు తెలిపిన వైసీపీ కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి శీలం రంగారావు, సిపిఎం నాయకులు.బాధితులు మాట్లాడుతూ:మూడు తరాలుగా ఇక్కడే నివసిస్తున్నాం.గత కొన్ని నెలలుగా రైల్వే ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం సర్వే చేస్తున్నారు.ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వారంలో ఇళ్ళు ఖాళీ చేయాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారు.ప్రత్యామ్నాయం చూపకుండా...