విజయవాడ భవానిపురం రైతు బజార్ పై దళారీల దంద

ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణిన్యూస్(ఏప్రిల్11)విజయవాడ భవానిపురం రైతు బజార్ పై దళారీల దంద,పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే మీకు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా నా దగ్గరకు వచ్చి చెప్పుకోండి అని ఆయన భరోసా ఇస్తుంటే ఆయన ఆఫీస్ అడ్డుపెట్టుకుని కూటమిలో చోటా నాయకులు పశ్చిమ నియోజకవర్గం లో ఉన్న రైతు బజార్ స్టాల్స్ లో ఉన్న వాళ్ళకు బెదిరింపులు మేము మా రేట్లు కి సరుకులు వేస్తాం మీరు అమ్మాలి,లేకపోతే మీ స్టాల్స్ తీసివేస్తామని బెదిరిస్తున్నారు,వాళ్ళు చెప్పిన...