విజయవాడ పశ్చిమ వైసిపి కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
ప్రజావాణి న్యూస్:(మార్చి 08) విజయవాడ పశ్చిమ వైసిపి కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పశ్చిమ వైసిపి కార్పొరేటర్లు, మహిళా నాయకులు మాజీ మంత్రి వెలంపల్లి కామెంట్స్ ఆడబిడ్డ నిధి" ఏమైంది? కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన వెలంపల్లి శ్రీనివాస్!చంద్రబాబు మరోసారి తన నైజాన్ని చాటుకున్నారు.మహిళలనుమోసం చేయడంలో ఆయనే నంబర్1మహిళా సాధికారతకు కేరాఫ్ అడ్రస్ జగనన్న ప్రభుత్వమే 50 శాతం రిజర్వేషన్లతో మహిళలకు రాజ్యాధికారం.. జగనన్న పాలనలోనే సాధ్యం!చేయూత, కాపు నేస్తం...