విజయవాడ నడిబొడ్డున మహిళలు కాగడాల ప్రదర్శన మహిళా బిల్లు విషయంలో కాంగ్రెస్ కుట్ర పూరితంగా వ్యవహరించింది. మహిళా మోర్చా ఆధ్వర్యంలో అక్రోశ ర్యాలీ

ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్27) విజయవాడ మహిళా మోర్చా ఆధ్వర్యంలో స్టేడియం నుండి సీతారామపురం సెంటర్ వరకు కాగడాల ప్రదర్శన సాగింది.గర్జించిన మహిళా లోకం కాంగ్రెస్ పై నిప్పులు కురిపించిన.బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న విపక్షాలు పైన విరుచుకుపడుతూ నినాదాలు తో హోరెత్తించారు.ర్యాలీ ప్రారంభం లో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కారణంగా ఇవాళ మహిళా బిల్లు వీగిపోయింది అంటూ కాంగ్రెస్ పై దుమ్మెత్తి పోశారు.దశాబ్దాల కల నెరవేర్చే అవకాశం...