విజయవాడ ధర్నా చౌక్ లో ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం నిరాహార దీక్ష

ప్రజావాణి న్యూస్ :(మార్చి 09) విజయవాడ ధర్నా చౌక్ లో ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఉప్పర నాగేశ్వరరావు,రాష్ట్ర అధ్యక్షులు విజయ ఉత్తరాది ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిరాహార దీక్ష చేపట్టారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతివృత్తుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు తోలేటి శ్రీకాంత్ పాల్గొని విద్యార్థి నాయకులకు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి బంగారు భవిష్యత్తు అందించాల్సిన విద్యార్థులు ఈరోజు కూటం ప్రభుత్వం తీరు వల్ల కనీస అవసరాలు లేకుండా రోడ్డు ఎక్కే...