విజయవాడలో పోతిన చిన్నాగారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ

ప్రజావాణి న్యూస్(మార్చి14)విజయవాడ పోతిన చిన్నాగారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా గజమాలవేసి ఘనంగా నివాళులర్పించిన పోతిన వెంకట మహేష్, శ్రీ నగరాల సంఘం రాష్ట్ర వ్యవస్థాపద్యక్షులు నాగోతి వెంకటేశ్వరరావు వాయిస్ ఆఫ్ మాల మహానాడు అధ్యక్షులు వడ్లాని శ్యామ్ మాజీ కార్పొరేటర్ ప్రజా ఫిర్యాదుల కమిటీ చైర్మన్ ఆవాల మారుతి 51 వ డివిజన్ వైఎస్ఆర్సిపి మాజీ అధ్యక్షులు పైడిపాటి మురళి 51 వ డివిజన్ మాజీ జనసేన పార్టీ అధ్యక్షులు నేమాల సంజీవరావు సీనియర్ రాజకీయ నాయకులు గంగాధర్ శ్రీ నగరాల సీతారామస్వామి...