విచ్చలవిడిగా సోమిరెడ్డి గ్రావెల్ దోపిడీ “
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా,జూన్ 5 ప్రజావాణి సర్వేపల్లి నియోజకవర్గం,సర్వేపల్లి గ్రామపంచాయతీ నుండి రేయంబవళ్ళు,వందలాది ట్రిప్పర్లతో అక్రమంగా గ్రావెల్ తవ్వి,తరలిస్తున్న సోమిరెడ్డి ముఠా!సర్వేపల్లి గ్రామపంచాయతీలో తవ్విన గ్రావెల్ ను, ట్రిప్పర్ కు 15 వేల నుండి 20వేల రూపాయల చొప్పున ముడుపులు తీసుకుని చింతా రెడ్డిపాలెం దగ్గర ఉన్న ప్రైవేట్ లేఔట్లకు అక్రమ గ్రావెల్ అమ్ముకుంటున్న సోమిరెడ్డి అవినీతి,అక్రమాలను ఆధారాలతో సహా చూపిస్తున్నా ఏమాత్రం పట్టించుకోని జిల్లా అధికార యంత్రాంగం రెవెన్యూ అధికారులు,పోలీసు అధికారులు, సోమిరెడ్డి బెదిరింపులకు,ప్రలోభాలకు లొంగి అక్రమ గ్రావెల్ మైనింగ్...