విక్రమ్-1 రాకెట్ విజయంలో నిజామాబాద్ జిల్లా బిడ్డ సత్తా
విక్రమ్-1 రాకెట్ విజయంలో నిజామాబాద్ జిల్లా బిడ్డ సత్తా. రాకెట్ బృందంలో కోటగిరి యువ ఇంజనీర్.యువతకు స్ఫూర్తిగా గ్రామం నుంచి అంతరిక్షం వరకు.కోటగిరికి చెందిన మహాజన్ అఖిల్ కీలక పాత్ర.కోటగిరి/ప్రజావాణి:-భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1విజయంలో నిజామాబాద్ జిల్లా బిడ్డ కీలక పాత్ర పోషించారు.కోటగిరి మండల కేంద్రానికి చెందిన స్వర్గీయ మహాజన్ విఠల్ కుమారుడు మహాజన్ అఖిల్ హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థలో ఇంజనీర్ గా పనిచేస్తున్నారు.విక్రమ్ -1 రాకెట్ తయారీ,ప్రయోగంలో ఆయన సాంకేతిక బృందంలో భాగంగా ఉన్నారు. ఎంటెక్...