విఐపి హ్యూమన్ రైట్స్ అసోసియేషన్‌లో చేరిన ప్రముఖ న్యాయవాదులు

హైదరాబాద్ జూలై 08 ప్రజావాణి ప్రాంతీయంగా మానవ హక్కుల రక్షణ మరియు న్యాయపరమైన సహాయాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు ప్రముఖ న్యాయవాదులు ఈరోజు ‘విఐపి హ్యూమన్ రైట్స్ అసోసియేషన్’లో అధికారికంగా చేరారు.హైదరాబాద్‌లోని టోలిచౌకిలో గల అసోసియేషన్ ప్రధాన కార్యాలయం లో ఈ కార్యక్రమం జరిగింది. అసోసియేషన్ వ్యవస్థాపకులు,ప్రముఖ లాయర్ ఎండి జహంగీర్,మున్నా మరియు జాతీయ కార్యదర్శి షేక్ అహ్మద్ సమక్షంలో ఈ న్యాయవాదులందరికీ అధికారికంగా సభ్యత్వం కల్పించి,సంస్థలోకి ఆహ్వానించారు.అసోసియేషన్‌లో చేరిన ప్రముఖ...