కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్23) బద్వేలు నియోజకవర్గం,పోరుమామిళ్ళ మండలం,పుల్లీడు పంచాయతీ,చెన్నారెడ్డి పేటకు చెందిన కొండ కృష్ణ రెడ్డి,ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో కడప జిల్లా డిసిసి బ్యాంక్ చైర్మన్ శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి,పాల్గొన్నారు.ఈ సందర్భంగా కొండ రెడ్డి కృష్ణ రెడ్డి, కుటుంబ సభ్యులు డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి,ని శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో పోరుమామిళ్ళ టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు నగిరి భైరవ ప్రసాద్, చెరుకూరి రవికుమార్ చిన్న వెంకట సుబ్బయ్య,ఓబులరెడ్డి రమణ రెడ్డి,అరవ శ్రీనివాసుల రెడ్డి, పోతిరెడ్డి రెడ్డయ్య,షేక్ జహంగీర్ భాష,చంద్రగిరి ప్రహ్లాద్ రెడ్డి,పామూరి బాలిరెడ్డి,మాచుపల్లి కృష్ణారెడ్డి,ఓబులరెడ్డి శ్రీనివాసుల రెడ్డి,బిజీవేముల రమణారెడ్డి,బిజీవేముల చంద్రశేఖర్ రెడ్డి,బోవిళ్ళ నరసింహారెడ్డి,గురు ప్రసాద్ రెడ్డి గంగాధర్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.