వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి…-రాష్ డ్రైవింగ్ ప్రమాదకరం..-ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పక ధరించాలి..-మైనర్లు వాహనాలు నడపవద్దు..-గజ్వేల్ సిఐ రవికుమార్..

వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి...-రాష్ డ్రైవింగ్ ప్రమాదకరం..-ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పక ధరించాలి..-మైనర్లు వాహనాలు నడపవద్దు..-గజ్వేల్ సిఐ రవికుమార్.. సిద్దిపేట జిల్లా, గజ్వేల్, మార్చి 9, ప్రజావాణి సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో విద్యార్థిని విద్యార్థులు చదువుకునే పాఠశాలలు విద్యాలయాల వద్ద, పలువురు యువకులు ద్విచక్ర వాహనాలపై రాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాద భరితంగా వివిధ భంగిమల్లో ద్విచక్ర వాహనాలను నడిపిస్తూ సోషల్.. మీడియాలో పోస్ట్ చేసిన పలువురు యువకులను ఉద్దేశించి వాళ్ల వీడియోలను సోమవారం వివిధ సోషల్ మీడియా గ్రూపుల్లో గజ్వేల్...