వాహనం నడిపే సమయంలో బ్లాక్ స్పాట్స్ వద్ద ఏర్పాటు చేసిన కుంభాకార దర్పణాలను గమనించి జాగ్రత్తగా ప్రయాణిద్దాం… ప్రమాదాలను నివారిద్దాం: జిల్లా ఎస్పీ

ప్రకాశం జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్25) మార్కాపురం జిల్లాలలో వాహన చోదకుల భద్రత ప్రకాశం మరియు మార్కాపురం పోలీసుశాఖల బాధ్యత.వాహన చోదకుల సహకారమే ప్రమాదాల నివారణకు మూలం.ప్రమాదాల నివారణకు కలిసికట్టుగా పని చేద్దాం… రాబోయే తరాలకు భద్రమైన భవిష్యత్తుకు పునాదులు వేయుదాం.బ్లాక్ స్పాట్స్ మరియు ప్రమాదాలు జరిగే ప్రదేశాల వద్ద కుంభాకార దర్పణాలు ఏర్పాటు చేసి, “ఇక యాక్సిడెంట్స్ మాయం” అనే నినాదంతో ముందుకు వెళ్ళుతున్న ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసుశాఖ.ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాలలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రాధాన్యతనిస్తూ, బ్లాక్...