వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కొత్తగా చేరిన 162 మంది నూతన వనిత సభ్యులకు.చీరలతో పాటు 162 మంది వనితలందరికీ వడి బియ్యం కార్యక్రమం
కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్20) మైదుకూరు వాసవి క్లబ్ & వనిత క్లబ్ మైదుకూరు వారి ఆధ్వర్యంలో కొత్తగా చేరిన 162 మంది నూతన వనిత సభ్యులకు,ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ సిద్ధ సూర్యప్రకాష్ రావు బహుమతిగా ఇచ్చినటువంటి చీరలతో పాటు.162 మంది వనితలందరికీ వడి బియ్యం కార్యక్రమం అంగరంగ వైభవంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం మైదుకూరు నందు జరిగినది.ఈ వడి బియ్యం కార్యక్రమమునకు వాసవి క్లబ్ అధ్యక్షులు సందిపూటీ సతీష్ ధర్మపత్ని అన్నపూర్ణ మరియు సంధిపుటి శ్రీనివాసులు ధర్మపత్ని సుకన్య,...