ప్రజావాణి,(మార్చి14) కాశినాయన వాల్టాచట్టం నియమ నిబంధనలనుఅతిక్రమించి వేసిన బోరును తహసిల్దార్ వెంకటసుబ్బయ్య ఆదేశాల మేరకు గ్రామ రెవెన్యూ అధికారి నరసింహులు సీజ్ చేశారు.కాశినాయన మండలం సావిశెట్టి పల్లె గ్రామ సమీపంలో రామ లక్ష్మణ్ రెడ్డి పొలంలోని బోరుకు కనీసం 200 మీటర్ల వ్యత్యాసం కూడా లేకుండా దౌర్జన్యంతో పక్కపొలం రైతు గోవిందరావు బోరు వేసి నన్ను ఇబ్బందులు పెట్టె ప్రయత్నం చేస్తున్నారని రామ లక్ష్మారెడ్డి తహశీల్దార్ కు చేసిన పిర్యాదు మేరకు బోరు ను సీజ్ చేశారు.