వార్త రాసిన జర్నలిస్టుకు బెదిరింపులుదొమ్మటి వెంకన్నపై పోలీసులకు ఫిర్యాదు<br>

వార్త రాసిన జర్నలిస్టుకు బెదిరింపులుదొమ్మటి వెంకన్నపై పోలీసులకు ఫిర్యాదు* వెంకట్ రెడ్డికి ఫిర్యాదు చేసిన జర్నలిస్టులు* ప్రజా సమస్యలపై కథనం ప్రచురించడమే కారణమని ఆరోపణ* ఆడియో రికార్డుతో వీణవంక పోలీసులను ఆశ్రయించిన జాతీయ భూమి ఎడిటర్ పంతాటి రవీందర్ ప్రజా జ్యోతి రిపోర్టర్ కొంగల కుమార్ యాదవ్జమ్మికుంటవీణవంక జూలై 9 (ప్రజావాణి)కరీంనగర్ జిల్లావీణవంక మండలంలోనిప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ వార్తలు ప్రచురించినందుకు తనను తీవ్రంగా బెదిరించారని ఆరోపిస్తూ జాతీయ భూమి తెలుగు దినపత్రిక ఎడిటర్ జర్నలిస్టు పంతాటి రవీందర్ వీణవంక పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వక...