వార్డు సభ్యుల సంక్షేమ సంఘం బెజ్జంకి మండల అధ్యక్షుడిగా పులి శ్రీకాంత్ గౌడ్

వార్డు సభ్యుల సంక్షేమ సంఘం బెజ్జంకి మండల అధ్యక్షుడిగా పులి శ్రీకాంత్ గౌడ్ బెజ్జంకి,ఏప్రిల్ 3(ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని వడ్లూరు గ్రామానికి చెందిన 5వ వార్డు సభ్యుడు పులి శ్రీకాంత్ గౌడ్ను బెజ్జంకి మండల వార్డు సభ్యుల సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడిగా నియమించారు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర వార్డు సభ్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అతికం రాజేశం గౌడ్ శుక్రవారం పత్రిక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా పులి శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ, తనను మండల అధ్యక్షుడిగా నియమించిన...