వారసత్వ భూముల బదలాయింపుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది
అమరావతి జూలై 30 ప్రజావాణి వారసత్వ భూముల బదలాయింపుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.రైతులు భూ యజమానులకు ఎంతో కాలంగా ఉన్న రెవెన్యూ ఇబ్బందులను తొలగిస్తూ, ప్రక్రియను అత్యంత సరళతరం చేస్తూ'ఆటో-మ్యుటేషన్'(ఆటోమేటిక్ పేరు మార్పిడి) విధానాన్ని అమల్లోకి తెచ్చింది.ఈ కొత్త సంస్కరణ ద్వారా ఇకపై ప్రజలు మ్యుటేషన్ కోసం లేదా పట్టాదారు పాసు పుస్తకాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ,అధికారుల చుట్టూ తిరగాల్సిన అవస్థలు పూర్తిగా తప్పనున్నాయి.ఈ నూతన విధానానికి సంబంధించిన పూర్తి వివరాలు, నిబంధనలు మరియు ప్రజలకు కలిగే ప్రయోజనాలు క్రింది...