వామ్మో ఈ రోడ్లపై నడిచేది ఎలా
వామ్మో ఈ రోడ్లపై నడిచేది ఎలా దండేపల్లి లో రోడ్ల పరిస్థితి దండేపల్లి బీజేపీ శక్తి కేంద్ర ఇంచార్జ్ మాచర్ల తిరుపతి ఎల్కతుర్తి,ప్రజావాణి న్యూస్:- ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామంలో గురువారం కురిసిన తేలికపాటి వర్షానికే గ్రామంలోని ప్రధాన రహదారులు,అంతర్గత వీధులు పూర్తిగా జలమయమై బురదమయంగా మారాయి.గ్రామంలో అడుగు బయటపెట్టాలంటే ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. మహిళలు,విద్యార్థులు, వృద్ధులు,రైతులు నిత్యం బురదలోనే రాకపోకలు సాగించాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఇలాంటి దుస్థితి నెలకొన్నా సర్పంచ్, పాలకవర్గం మాత్రం ప్రజల...