వల్భాపూర్‌లో బెల్ట్ షాపులపై నిషేధం
వల్భాపూర్‌లో బెల్ట్ షాపులపై నిషేధం. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.10 వేల జరిమాన.గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మానం.ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-ఎల్కతుర్తి మండల కేంద్రానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న వల్భాపూర్ గ్రామంలో మద్యపాన నియంత్రణకు గ్రామ పంచాయతీ పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకుంది.శుక్రవారం గ్రామ సర్పంచ్ పొనగంటి శ్వేత అధ్యక్షతన,ఉపసర్పంచ్ అంబాల అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో 18-7-26 నుండి గ్రామంలో బెల్ట్ షాపులను పూర్తిగా నిషేధిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.సర్పంచ్ పొనగంటి శ్వేత, ఉపసర్పంచ్ అంబాల అనిల్ మాట్లాడుతూ గ్రామంలో గల్లీ గల్లీకి...