వల్బపూర్ ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద డివైడర్ ఏర్పాటుపై అధికారుల సానుకూల స్పందన
వల్బపూర్ ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద డివైడర్ ఏర్పాటుపై అధికారుల సానుకూల స్పందన ఉపసర్పంచ్ అంబాల అనిల్ ఎల్కతుర్తి,ప్రజావాణి న్యూస్:- హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని వల్బపూర్ గ్రామ సమీపంలో ఉన్న ఎన్ హెచ్ 563 ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద రహదారి సమస్య పరిష్కారానికి అధికారులు సానుకూలంగా స్పందించినట్లు గ్రామ ఉపసర్పంచ్ అంబాల అనిల్ తెలిపారు. ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద డివైడర్‌ను తొలగించి, ఇరు వైపులా ఉన్న సర్వీస్ రోడ్ల నుంచి వాహనాలు సురక్షితంగా మెయిన్ రోడ్డుపైకి చేరేలా రహదారి ఏర్పాటుకు అదికారుల దృష్టికి తీసుకెళ్లగా,...