వర్షపు నీటి ఇంకుడు గుంతల నిర్మాణం తప్పనిసరి<br>

*వర్షపు నీటి ఇంకుడు గుంతల నిర్మాణం తప్పనిసరి**పట్టణ మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు** *మన ప్రజావాణి* మందమర్రి:- జులై 17 పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని 300 చదరపు గజాలు లేదా అంతకంటే ఎక్కువ స్థలం ఉన్న ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల్ సంచయ్ – జల్ భాగీధారి కార్యక్రమంలో భాగంగా  వర్షపు నీటి సంరక్షణ ఇంకుడు గుంతలు తప్పనిసరిగా నిర్మించాలని పట్టణ మున్సిపల్ కమీషనర్ తుంగపిండి రాజలింగు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. భూగర్భ జలాల మట్టాన్ని పెంచేందుకు...