prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 March 2026, 11:50 am Digital Edition : VIJAYKUMAR SIDDIPET

వర్మీ కంపోస్టు తేనెటీగల పెంపకం ఆగ్రో ఫారెస్ట్రీ పంటలపై అవగాహన-రైన్ ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ పథకం కింద రైతులకి శిక్షణ కార్యక్రమం..

 

మర్కుక్, మార్చి 26, ప్రజావాణి

మర్కుక్ లో రైన్ ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ పథకం కింద రైతులకి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమంలో వర్మీ కంపోస్టు తేనెటీగల పెంపకం ఆగ్రో ఫారెస్ట్రీ పంటలపై అవగాహన కల్పించడం జరిగింది. రైతులు ఈ కార్యక్రమం పై సంతృప్తి వ్యక్తం చేస్తూ సూచించిన పద్ధతులు అమలు చేయడానికి ఆసక్తి చూపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవనాధికారి ని సువర్ణ, శాస్త్రవేత్త శైలజ, హార్టికల్చర్ ఆఫీసర్ సౌమ్య, మండల వ్యవసాయ అధికారి రాము, ఉద్యానవన విస్తరణ అధికారి అరవింద, విజయ్, వ్యవసాయ విస్తరణాధికారి విష్ణువర్ధన్ యాదవ రెడ్డి ,మల్లారెడ్డి ,బాబు, శ్రీకాంత్, రైతులు రైతులు పాల్గొన్నారు.