వర్ని మండలంలో టైం బ్యాంకింగ్ పైలెట్ ప్రాజెక్టుకు శ్రీకారం

వర్ని మండలంలో "టైం బ్యాంకింగ్" పైలెట్ ప్రాజెక్టుకు శ్రీకారం రూరల్ ఎంప్లాయిమెంట్ అండ్ అగ్రికల్చర్ ఫార్మా డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామీణాభివృద్ధి, యువత సాధికారత, స్వచ్ఛంద సేవా సంస్కృతి మరియు పరస్పర సహకారాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో "టైం బ్యాంకింగ్ (Time Banking)" పైలెట్ ప్రాజెక్టును నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు.   పైలెట్ ప్రాజెక్టు విజయవంతమైన అనంతరం నిజామాబాద్ జిల్లాలో మరో రెండు మండలాలు, కామారెడ్డి జిల్లాలో మరో రెండు మండలాల్లో ఈ కార్యక్రమాన్ని...