వరద ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.
ముంపు ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. గోదావరి తీర ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం. పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి. :: రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క. ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి) వరద ముప్పుపై ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ముంపు ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, గోదావరి తీర ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నామని, రాష్ట్ర పంచాయతీ రాజ్,...