వన్యప్రాణుల దాహం తీరుస్తూ నేస్తం సేవా సంస్థ ముందడుగు

ప్రజావాణి; కడప జిల్లా, మైదుకూరు  వన్యప్రాణుల దాహార్తిని తీరుస్తూ... నేస్తం సేవా సంస్థ ముందడుగు!మండుతున్న ఎండలు.. అగ్నిగుండంలా మారుతున్న అడవి.ఈ వేసవిలో మూగజీవాల కడుపు నిండా నీరు, గుక్కెడు దాహం తీర్చే దిశగా నేస్తం సేవా సంస్థ గత పది సంవత్సరాలుగా మా ప్రయాణాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నాం.కడప జిల్లా, మైదుకూరు మండలం మరియు బ్రహ్మంగారి మఠం మండలంలోని నల్లమల అభయారణ్యం పరిధిలోని 'ఎద్దు అడుగు కణం', 'మిట్టమాను పల్లె' నుంచి బ్రహ్మంగారి మఠం వెళ్లే అటవీ మార్గం. నందు..గతంలో మేము ఏర్పాటు చేసిన నీటి తొట్టెలను...