వనపర్తి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో సిటీ స్కాన్ సెంటర్ ప్రారంభం*<br><br> *ఎంపీ మల్లు రవి ఎమ్మెల్యే తుడిమేగా రెడ్డి  ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి జిల్లా కలెక్టర్* <br>

*వనపర్తి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో సిటీ స్కాన్ సెంటర్ ప్రారంభం* *ఎంపీ మల్లు రవి ఎమ్మెల్యే తుడిమేగా రెడ్డి  ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి జిల్లా కలెక్టర్* మన సమగ్ర ప్రజావాణి వనపర్తి జిల్లా : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2.55 కోట్ల సిఎస్ఆర్ నిధులతో జీ జీ హెచ్ లో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ సెంటర్ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వారు  జిల్లా వైద్యాధికారులకు సూచించారు బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ...