వత్సవాయి గ్రామం రవి ఫ్లైయాష్ బ్రిక్స్’ ముసుగులో భారీ ఇసుక దందా

ఎన్టీఆర్ జిల్లా (మే25 ప్రజావాణి) వత్సవాయి గ్రామం రవి ఫ్లై యాష్ బ్రిక్స్ లో గుట్టలుగా ఇసుక ఫ్లైయాష్ నిల్వలు -రాత్రికి రాత్రే మాయం చేస్తున్న మాఫియా -నేతల అండతో యథేచ్ఛగా దందా.ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి గ్రామ శివారులో ‘రవి ఫ్లైయాష్ బ్రిక్స్’పేరుతో సాగుతున్న భారీ ఇసుక దందా రోజురోజుకి జోరు అందుకుంటుంది బ్రిక్స్ తయారీ ముసుగులో లారీల కొద్దీ ఇసుకను తరలిస్తున్న వైనం.నిద్రపోతున్న రెవెన్యూ యంత్రాంగం ‘రవి ఫ్లైయాష్ బ్రిక్స్’అని రాసి ఉన్న బోర్డు వెనుక భారీగా ఇసుక గుట్టలు,ముందు భాగంలో ఫ్లైయాష్...