వడ్డీ బకాసురుల వేటలో కామారెడ్డి పోలీస్ వీక్లీ ఫైనాన్స్ ముఠా అరెస్ట్ అండ్ రిమైండ్
వడ్డీ బకాసురుల వేటలో కామారెడ్డి పోలీస్ వీక్లీ ఫైనాన్స్ ముఠా అరెస్ట్ అండ్ రిమైండ్ ప్రజావాణి మార్చ్ 17 కామారెడ్డి జిల్లా ప్రతినిధిరుణాలు ఇప్పిస్తామని ముందస్తుగానే వడ్డీ వసూలు చేస్తున్న వీక్లీ ఫైనాన్స్ ముఠా సభ్యుల్లో ఇద్దరిని కామారెడ్డి పోలీసులు. పక్కా సమాచారంతో పట్టుకున్నారు. ఈ మేరకు మంగళవారం వారు వివరాలు వెల్లడించారు.అవసరాలను ఆసరాగా తీసుకునిసాధారణ ప్రజలు, రైతులు, ఆటో డ్రైవర్ల అవసరాలను ఆసరాగా చేసుకుని ఫైనాన్స్ ఇప్పిస్తామని నమ్మబలికి వడ్డీ వసూలు చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు కొత్త బస్టాండ్ .వద్ద మాటు వేశారు....