prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 June 2026, 7:56 am Digital Edition : PRAJA VANI

వట్పల్లి మండలం సాయిపేట గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం<br>

వట్పల్లి మండలం సాయిపేట గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం

మన సమగ్ర ప్రజావాణి జూన్ 29 (సాయిపేట్ ) సంగారెడ్డి జిల్లా ప్రతినిధి

వట్పల్లి మండలం సాయిపేట గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ ఆలూరి సంతోష్ ఆంజనేయులు, ఉపసర్పంచ్ సామల మీనా చంద్రశేఖర్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొని పనులు నాణ్యతగా, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆకాంక్షించారు. గ్రామాభివృద్ధికి ఇలాంటి మౌలిక వసతుల పనులు ఎంతో ఉపయోగపడతాయని వారు పేర్కొన్నారు.