లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి – కాకాణి”
నెల్లూరు జిల్లా(మే30 ప్రజావాణి) నెల్లూరు వైస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ డీఎస్సీ అక్రమాల్ని ఆధారాలతో సహా బయటపెట్టాం -మా ఆరోపణలకు తూతూ మంత్రంగా అధికారులు ఖండన ఇచ్చారు - మేం లేవనెత్తిన ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇవ్వలేదు - డీఎస్సీ అక్రమాలపై జూన్ 1న కలెక్టరేట్ల ముట్టడి నిర్వహించబోతున్నాం - డీఎస్సీ స్కాంపై ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు జరిపించే వరకూ వెనక్కి తగ్గం తవ్వేకొద్దీ బయట పడుతున్న ప్రభుత్వ లీలలు. టీచర్ ఉద్యోగాలు అంటూ ఊరించి...