లైసెన్స్డ్ సర్వేర్లను తోరగా విధుల్లోకి తీసుకొని, గౌరవ వేతనం ప్రకటించాలి*

చిలుకూరు జూలై 11(ప్రజావాణి*): రైతులకు మేలు చేయాలి అని, భూ సమస్యలకు శాశ్వత  పరిష్కారం చూపించుతామని  తెలంగాణ ప్రభుత్వం భూభారతి  యాక్ట్ 2025 తీసుకువచ్చింది దీనిలో భాగంగా రాష్ట్రంలో 10,500 మందికి సర్వేయర్లకు  శిక్షణ ఇచ్చి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన 6500 మందికి  లైసెన్సులను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదగా జారీ చేసి మండలాలను అలర్ట్ చేశారు.కానీ ఒక్క సంవత్సరం అవుతున్నా వర్క్ ఎలట్ చేయకుండా జీతం లేకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి లైసెన్స్  సర్వేర్లను విధుల్లోకి తీసుకొని...