లైలతుల్ ఖదర్ (షబ్-ఎ-ఖదర్) శుభాకాంక్షలు
కోదాడ మార్చి14(ప్రజావాణి* ):*లైలతుల్ ఖదర్ (షబ్-ఎ-ఖదర్) రంజాన్ మాసంలోని చివరి పది రాత్రులలో వచ్చే అత్యంత పవిత్రమైన "శక్తి రాత్రి". 1000 నెలల (83 ఏళ్ళకు పైగా) ఆరాధన కంటే ఈ ఒక్క రాత్రి ఆరాధన మిన్న. ఈరోజు రాత్రి ఖురాన్ అవతరించింది, అల్లాహ్ కరుణ, క్షమాపణలు ప్రసాదిస్తాడు. రంజాన్ చివరి బేసి రాత్రులలో (21, 23, 25, 27, 29)[pdfjs-viewer url="https://prajavaani.net/wp-content/uploads/2026/03/IMG-20260314-WA0144-scaled.jpg" attachment_id="8123" viewer_width=100% viewer_height=800px fullscreen=true download=true print=true] భాగంగా 25 వ రాత్రి కోదాడ లోని మేళ్ళచేర్వు రోడ్డు నందు...