లిఫ్ట్ దగ్గర చెత్త – కలెక్టర్ కార్యాలయంలోనే పరిశుభ్రత గల్లంతా? ప్రజావాణి / రాజన్న సిరిసిల్ల

లిఫ్ట్ దగ్గర చెత్త – కలెక్టర్ కార్యాలయంలోనే పరిశుభ్రత గల్లంతా? ప్రజావాణి / రాజన్న సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే పరిశుభ్రతకు తూట్లు పొడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కార్యాలయంలోని లిఫ్ట్ సమీపంలో చెత్త పేరుకుపోవడం వల్ల అక్కడికి వచ్చే ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రభుత్వ కార్యాలయం అంటే క్రమశిక్షణ, పరిశుభ్రతకు ప్రతీకగా ఉండాల్సిన ప్రదేశంలోనే చెత్త కుప్పలు కనిపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రతిరోజూ తమ సమస్యల పరిష్కారం కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు, ఉద్యోగులు ఈ చెత్త...